మాడుగుల ఎమ్మెల్యే జి.రామానాయుడు విశాఖపట్నంలో నేడు నిరవధిక దీక్ష చేపట్టారు. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ, ఈ టీడీపీ శాసనసభ్యుడు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్షకు ఉపక్రమించారు.