: జంటనగరాలలో నేడూ ఎస్ బీఐ బ్యాంకు సేవలు


హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఎస్ బీఐ బ్యాంకు శాఖలు నేడు కూడా పనిచేయనున్నాయి. వంటగ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాలతో అనుసంధానించే సేవల కోసమే ప్రత్యేకంగా తెరచి ఉంచుతున్నారు. ఇందుకోసం కొత్తగా ఖాతాలను కూడా తెరిచేందుకు అనుమతిస్తామని ఎస్ బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ తెలిపారు.

  • Loading...

More Telugu News