: కాంగ్రెస్ ను వీడేదిలేదు : ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్
కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉందని ఆయన నల్గొండలో తెలిపారు. అంతగా అవసరమైతే తనతో పాటు తన సోదరుడు కూడా...మునుగోడు నుంచి పోటీకి సిద్ధమని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.