: ప్రధాని పర్యటన వ్యర్థం: బీజేపీ
ప్రధాని హైదరాబాద్ పర్యటనతో బాంబు పేలుళ్ల బాధితులకు ఒరిగేదేమీ ఉండదని బీజేపీ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆయన పర్యటన అనవసరమని బీజేపీ జాతీయనేత బల్బీర్ పుంజ్ ఢిల్లీలో అన్నారు. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో ప్రధాని పర్యటించడం వల్ల ఎటువంటి మార్పూ ఉండదని తేల్చేశారు.