: కిష్త్వాడ్ జిల్లాలో కర్ఫ్యూ ఎత్తివేత


జమ్మూకాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూను శనివారం మధ్యాహ్నం నుంచి ఎత్తివేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ బషీర్ వెల్లడించారు. 24 గంటల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో కర్ఫ్యూను తొలగించినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News