: ఫతేనగర్ లో మహిళ హత్య 17-08-2013 Sat 13:17 | హైదరాబాద్ లోని ఫతేనగర్ లో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి నాలాలో పడేశారు. ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.