: జల దిగ్బంధంలో 35 గ్రామాలు


ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. 29 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం మండలం ఉండ్రాజుపేట వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో మరో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిపేరు, పాలేరు రిజర్వాయర్లు పూర్తిగా నిండాయి.

  • Loading...

More Telugu News