: 'సింధురక్షక్' మృతులకు డీఎన్ఏ పరీక్ష


సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో ఇప్పటివరకు 4 మృతదేహాలను వెలికితీశారు. అయితే, అవి కాలిపోయిన స్థితిలో నీటిలో బాగా నానడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో, వాటిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News