: బాషా దీదార్ మోసిన చంద్రబాబు


తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన అనుంగు సహచరుడు పార్టీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా భౌతికకాయాన్నుంచిన దీదార్ ను మోశారు. గుంటూరులో ఈ మధ్యాహ్నం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్న బాబు.. బాషాకు కడసారి వీడ్కోలు పలికారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News