: షారూక్ బేబీ క్యూట్ గా ఉన్నాడు: కాజోల్


షారూక్ దంపతులకు ఇటీవలే జన్మించిన చిన్నారి ఎంతో క్యూట్ గా ఉన్నాడని నటి కాజోల్ మీడియాకు తెలిపారు. తన ప్రాణ మిత్రుడు షారూక్ ను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేశానని చెప్పారు.

  • Loading...

More Telugu News