: భద్రాచలంలో 21 వరకు పవిత్రోత్సవాలు


ప్రముఖ పుణ్యక్షేత్రం ఖమ్మం జిల్లా భద్రాచలంలో నేటి నుంచి 21 వరకు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు, నేడు శ్రావణ శుక్రవారం పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం తరలి వచ్చారు.

  • Loading...

More Telugu News