: వరద నీటిలో వందలాది ఆవులు


కర్నూలు జిల్లా మహానంది వద్ద పాలేరు వాగు ఉధృత రూపం దాల్చింది. వాగు పొంగి ప్రవహిస్తుండడంతో వరద నీరు శ్రీవేంకటేశ్వర పశు పరిశోధన కేంద్రంలోకి వచ్చి చేరింది. వరద నీటిలో చిక్కుకున్న 250 ఆవులను ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News