: హైదరాబాదు చేరుకున్న లాల్ జాన్ బాషా మృతదేహం


ఈ ఉదయం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా మృతదేహాన్ని హైదరాబాదు తరలించారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగా, బాషా భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అనంతరం, టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. రేపు మధ్యాహ్నం స్వస్థలం గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News