: బాషా మృతికి బాలకృష్ణ సంతాపం


టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా దుర్మరణం చెందడం పట్ల సినీనటుడు బాలకృష్ణ స్పందించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన మృతి పట్ల తన సంతాపం తెలియజేశారు. బాషా ఓ మహోన్నత వ్యక్తి అని బాలయ్య కొనియాడారు.

  • Loading...

More Telugu News