: పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు


హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ, ఇదే రోజు పార్టీ సీనియర్ నేత బాషాను కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News