: అమెరికాలో కార్గో విమానం కూలి ఇద్దరు మృతి
అమెరికా అలబమ రాష్ట్రంలోని బిర్మింగ్ హమ్ విమానాశ్రయం వద్ద కార్గో విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయంలో దిగే ముందు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.