గుజరాత్ లో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. అహ్మదాబాద్ సమీపంలోని గోంతిపూర్ వద్ద ఈ హెలికాప్టర్ శ్మశానవాటికలో నేలకూలింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం వాటిల్లలేదు.