తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ల చోరీ జరిగింది. క్యూలైన్లో అమెరికా భక్తుల నుంచి 200 డాలర్లను ఎవరో దొంగిలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై బాధితులు విజిలెన్సు సిబ్బందికి ఫిర్యాదు చేశారు.