: ఏపీఎన్జీవోల ర్యాలీతో బెజవాడలో భారీ ట్రాఫిక్ జామ్ 14-08-2013 Wed 16:58 | విజయవాడలోని జాతీయ రహదారిపై వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. బెంజ్ సర్కిల్ నుంచి ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.