: బ్రిటిష్ ఎంపీల ఆహ్వానానికి మోడీ ధన్యవాదాలు


తమ పార్లమెంటులో ప్రసంగించాలంటూ ఆహ్వానించిన బ్రిటన్ లేబర్ పార్టీ ఎంపీలకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖాముఖి చర్చలు జరిపినప్పుడే ఒకరినొకరు అర్ధం చేసుకోవచ్చని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇది అందరికీ మేలు చేస్తుందని మోడీ అన్నారు. గతవారమే లేబర్ పార్టీ నేత గార్టనర్.. మోడీకి ఈ ఆహ్వానాన్ని పంపారు.

  • Loading...

More Telugu News