: ఉద్యమ బాట పట్టిన తెలంగాణ ఉద్యోగులు


తెలంగాణలో క్రమంగా ఉద్యమం పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీమాంధ్ర ఉద్యోగుల నిరవధిక సమ్మెతో వివిధ పార్టీలు పునరాలోచనలో పడడం తెలంగాణ ప్రాంత ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ క్రమంలో వారు హైదరాబాదులోని జలసౌధలో ఆందోళనకు దిగారు. వీలైనంత త్వరగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News