కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ రేపటి నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. ఈ టీడీపీ నేత మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఈ దీక్షను తలపెట్టినట్లు తెలిపారు.