: ఆంటోనీ కమిటీ ముందుకు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు


సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆంటోనీ కమిటీ ముందు తమ అభిప్రాయాలు వినిపించేందుకు ఈ నెల 19, 20 తేదీలలో వెళుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా తమ, సీమాంధ్ర ప్రాంత ప్రజల, ఉద్యోగుల అభ్యంతరాలన్నింటినీ ఆంటోనీ కమిటీకి ఎంపీలు వివరించనున్నారు.

  • Loading...

More Telugu News