: డీ బ్లాక్ ముందు బైఠాయించిన సీమాంధ్ర ఉద్యోగులు


సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేయాలంటూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారు. మరోవైపు సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు డీ బ్లాక్ ముందు బైఠాయించారు. ప్రభుత్వ ప్రలోభాలకు తలొగ్గేది లేదని ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు ఇప్పటికే తెలిపారు.

  • Loading...

More Telugu News