: టోపీలతో లోక్ సభలో టీడీపీ ఎంపీల నిరసన
సీమాంధ్ర టీడీపీ ఎంపీలు రోజుకో విధంగా పార్లమెంటులో తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ రోజు 'టోపీలు' ధరించి లోక్ సభలో తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. అటు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.