: సాయంత్రం భేటీ అవుతున్న ఆంటోనీ కమిటీ


విభజనపై నిరసన వ్యక్తం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అభిప్రాయాలను చెప్పుకునేందుకు ఏర్పాటైన ఆంటోనీ కమిటీ ఈ రోజు సాయంత్రం 8 గంటలకు ఢిల్లీలో భేటీ అవుతుంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరుకావాలని అధిష్ఠానం తెలిపింది.

  • Loading...

More Telugu News