: సీమాంధ్ర ఉద్యమకారులకు పొన్నాల విజ్ఞప్తి
సీమాంధ్ర ప్రజలు ఉద్యమాన్ని వీడాలని మంత్రి పొన్నాల లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాల నాటిదన్న ఆయన, తెలంగాణ ప్రజల మనోభావాలను సీమాంధ్రులు అర్ధం చేసుకోవాలని కోరారు.