: సమ్మె చేసే ఉద్యోగులపై కఠిన చర్యలకు సర్కారు ఆదేశం


సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, సమ్మె ప్రభావంపై ప్రతి రోజూ వివరాలు పంపాలని ఆదేశాలలో పేర్కొన్నారు. దీనిపై సీమాంధ్ర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలు ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News