: నరేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించింది. ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీల భారతీయ విభాగాలు ఈ విషయంలో చొరవ చూపాయి. ఆధునిక భారత దేశ భవిష్యత్తు గురించి 'బ్రిటన్ హౌస్ అఫ్ కామన్స్' లో ప్రసంగించవలసిందిగా ఆయనకు ఆహ్వానం లభించింది. భాజపా తరపున భావి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారో వినాలన్న ఆసక్తి అందరికీ ఉంటుందని భావిస్తున్నామని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News