: ఆ నలుగురు టీడీపీ ఎంపీలపై ఫిర్యాదు చేస్తాం: కమల్ నాథ్


టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, లోక్ సభ కార్యకలాపాలను అడ్డుకుంటున్న ఆ నలుగురిపై ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. వారి విషయంలో స్పీకరే తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News