: రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం


రద్దీగా ఉండే రోజుల్లో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే భక్తులు గంటలు గంటలు క్యూలో నిలబడాలి. కానీ, సీమాంధ్ర బంద్ తో ఏడుకొండల వాడిని దర్శించుకోవటానికి చాలా తక్కువ సమయం పడుతోంది. రెండుగంటల్లో భక్తులు దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. దర్శనం త్వరగా పూర్తికావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News