: బెజవాడ గ్యారేజీలో ప్రమాదం.. ఆహుతైన బస్సులు


కృష్ణా జిల్లా విజయవాడ ఆర్టీసీ గ్యారేజీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు.

  • Loading...

More Telugu News