కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 8 నుంచి 10 శాతానికి పెంచింది. సుంకం పెంపుతో ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.4,830 కోట్లు ఆర్జించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.