: లోక్ సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా


లోక్ సభ మరోసారి వాయిదా పడింది. ఆహార భద్రత బిల్లుపై చర్చకు ఉపక్రమించిన కాసేపటికే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో, సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News