: నిరవధిక బంద్ తో ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ: ఏకే ఖాన్
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న బంద్ వల్ల ఆర్టీసీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. ఇప్పటికే 13 రోజులుగా జరుగుతున్న ఆందోళన వల్ల ఆర్టీసీకి రూ.98 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.