: సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రుల సతీమణుల రాయబారం


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర మంత్రుల సతీమణులు రాయబారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారు ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా ఉంచాలంటూ కొద్దిసేపట్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలవనున్నారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని సమర్పిస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News