: సీమాంధ్రలో పెట్రోల్ బంకులు బంద్


సీమాంధ్రలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీఎన్జీవోల సమ్మెకు మద్దతుగా ఈ బంద్ గత అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. 24 గంటలపాటు పెట్రోల్ బంకులు నిలిచిపోతాయని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. దాంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ఆర్టీసీ నిరవధిక సమ్మె ప్రకటించగా ఇటు పెట్రోల్ బంకులు కూడా బంద్ కావడంతో సీమాంధ్రలో జనజీవనం స్తంభించిపోయింది.

  • Loading...

More Telugu News