: దుకాణం ముందు కూడా కెమెరాలు పెట్టండి: పోలీసులు


హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లతో నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి నేతృత్వంలోని బృందం అబిడ్స్ ప్రాంతంలోని వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు చేపట్టారు. దుకాణాల ముందు భాగంలోను, వాణిజ్య కూడళ్లు వద్ద కూడా సీసీ కెమెరాలను వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేయాలని కమలాసన్ రెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News