: రేపటికి వాయిదా పడిన రాజ్యసభ


తెలంగాణ విభజనపై వాడీ వేడిగా చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై పలు పార్టీల నేతలు మూడు గంటల పాటు తీవ్రంగా చర్చించారు. ఈ చర్చలో ఎవరికి వారు తమ వాదనను విన్పించారు. చర్చ ఎంతకూ తేలకపోవడంతో రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News