: బాంబు పేలుళ్ల ప్రాంతం సందర్శించిన పలు రాష్ట్రాల పోలీసులు
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో బాంబు దాడులు జరిగిన ప్రదేశాన్ని కర్ణాటక, గుజరాత్ పోలీసులు సందర్శించారు. దాడి జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు...పేలుడు ప్రభావాన్ని అంచనా వేస్తూ.. ఆ ప్రదేశాన్ని వీడియోలో చిత్రీకరించారు.