: ఆపిల్ నుంచి త్వరలో మరో 'స్మార్ట్ ఫోన్'


స్మార్ట్ ఫోన్ల రారాజు ఆపిల్ సంస్థ త్వరలో రెండు స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 10లోగా ఐఫోన్ 5ఎస్ మోడల్ తో పాటు దిగువస్థాయి వినియోగదారుల కోసం సాధారణ ఫీచర్లు కలిగిన మరో ఐఫోన్ ను లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ల పోటీలో ఆపిల్ కాస్త వెనుకబడింది. శాంసంగ్ తో పాటు దేశీయ మొబైల్ తయారీదారు మైక్రోమ్యాక్స్ కూడా ఆపిల్ కు గట్టిపోటీ ఇస్తోంది.

  • Loading...

More Telugu News