: వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్: మంత్రి కన్నా
వచ్చే
ఆర్థిక సంవత్సరం నుంచే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
తెలిపారు. కర్ణాటక తరహలో ఈ వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చెప్పారు.
రైతాంగానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ బడ్జెట్టును ప్రవేశపెట్టనున్నట్లు కన్నా వెల్లడించారు.