: రాష్ట్రపతి పాలన విధించైనా రాష్ట్రాన్ని విభజించాలి: కవిత
రాష్ట్రపతి పాలన విధించైనా రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండు చేశారు. సీమాంధ్రులది ఉద్యమం కాదని, ఉన్మాదమని వ్యాఖ్యానించిన ఆమె, ముందు హైదరాబాదుకు ప్రత్యామ్నాయ రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాలని వరంగల్ లో సూచించారు. ఉద్యోగులు విద్వేషాలు రెచ్చగొట్టకుండా విభజనకు సహకరించాలని కవిత అన్నారు.