: సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీతో ఉప ముఖ్యమంత్రి భేటీ


ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ మధ్యాహ్నం సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. ఉద్యోగులు పెన్ డౌన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, తెలంగాణకు అడ్డు రావద్దని డిప్యూటీ సీఎం కోరారు. తమ ప్రాంత ప్రజల నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేమని, తమను రాక్షసులుగా చూపడాన్ని జీర్ణించుకోలేమని, ఇంతకు ముందే తెలిపినట్టు సమ్మెకు వెళుతున్నామని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News