: ఇప్పుడిప్పుడే వారికి అర్థమవుతోంది: లగడపాటి


సమైక్యమద్దతుదారులకు లగడపాటి కొత్త విషయాలు చెప్పారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తాము ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు చేస్తున్నామని అన్నారు. వారందరికీ తెలంగాణ ప్రాంతం రాజధాని చూట్టూ కేంద్రీకృతమై ఉందని, రాజధానికి దూరంగా తీవ్రంగా నష్టపోతున్నది సీమాంధ్రులుగా మేమేనన్న విషయాన్ని తెలియజెబుతున్నామని అన్నారు. దీంతో వారు విభజిస్తున్నది, ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నా? అని ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. రాష్ట్రం విభజన కాకుండా తాము అడ్డుకుంటామని ఢిల్లీలో తెలిపారు.

  • Loading...

More Telugu News