: అర్జున, ద్రోణాచార్య అవార్డులకు పోటీ తీవ్రం


ఈ ఏడాది అర్జున, ద్రోణాచార్య అవార్డులకు పోటీ అధికంగా ఉంది. అర్జున అవార్డు కోసం 84 మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 మందిని కమిటీ ఎంపిక చేయనుంది. అదే సమయంలో ద్రోణాచార్య అవార్డుకు 60 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ముగ్గురిని కమిటీ ఎంపిక చేస్తుంది. ఇక, క్రీడలలో విశిష్ఠ సేవలు అందించిన వారికి ఇచ్చే ధ్యాన్ చంద్ అవార్డుకు 45 మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురిని కమిటీ ఎంపిక చేయనుంది.

  • Loading...

More Telugu News