: అరటి గెలలతో రైతుల రాస్తారోకో


తూర్పుగోదావరి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతోంది. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో రైతులు సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు. అరటి గెలలతో రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News