: కోర్టుకు హాజరైన ధర్మాన, సబిత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు ఈ ఉదయం హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో వీరిరువురిని జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ మెమోను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.