: ఇదీ ఉల్లి లొల్లి


దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఢిల్లీ రిటైల్ మార్కెట్లో కేజీ ఉల్లి ధర 60 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో దేశ రాజధానికి ఉల్లి సరఫరా బాగా తగ్గింది. గతంలో 11,480 క్వింటాళ్లు సరఫరా కాగా, తాజాగా 6000 క్వింటాళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంటోంది. దీంతో కొన్ని చోట్ల 45 రూపాయలకు దొరుకుతుండగా, ఎక్కువ ప్రాంతాల్లో 60 రూపాయలుగా ఉంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారం కోల్పోడానికి కారణమైన ఉల్లి మళ్లీ లొల్లి చేస్తోంది. అంటే యూపీఏకి మూడినట్టేనా?

  • Loading...

More Telugu News