: స్టేడియం బయట ఉన్న వారికి క్షమాపణలు తెలిపిన మోడీ


నరేంద్రమోడీ సభకు హాజరవాలని వచ్చి స్టేడియం నిండి పోవటంతో బయట ఉండి పోయినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. తన హృదయం ఈ స్టేడియం కన్నా చాలా విశాలమైనదని దానిలో అందరికీ చోటుందని అన్నారు. మరోసారి తప్పకుండా హైదరాబాద్ వస్తానని తెలిపారు. ఇప్పుడు కలవలేకపోయిన వారిని తప్పకుండా అప్పుడు కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News